ఆక్రమించిన స్థలాన్ని తనకు ఇప్పించాలని వినతి

56చూసినవారు
ఆక్రమించిన స్థలాన్ని తనకు ఇప్పించాలని వినతి
జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలం వేరొకరు ఆక్రమించారని ఆ స్థలం తనకు ఇప్పించాలని ఓ మహిళ కలెక్టర్ బాలాజీకి శుక్రవారం ఘంటసాలలో విన్నవించింది. ఘంటసాల మండలం దేవరకొండ గ్రామంలో కొడాలి విజయలక్ష్మికి రెవెన్యూ వారు రెండు సెంట్ల భూమిని కేటాయించారు. కాకా ఆ స్థలాన్ని వేరొకరు ఆక్రమించి షెడ్ నిర్మాణం చేశారు. దీంతో ఆమె కలెక్టర్ ను ఆశ్రయించి తమ సమస్య తెలిపింది. సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ ఆమెకు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్