టీడీపీ కార్యకర్త కుటుంబానికి ముమ్మనేని సాయం

60చూసినవారు
టీడీపీ కార్యకర్త కుటుంబానికి ముమ్మనేని సాయం
భార్యను కోల్పోయిన నిరుపేద టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ కుటుంబానికి చల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని నాని 10వేల రూపాయలు సాయమందించారు. మస్తాన్ భార్య మీనా ఇటీవల గుండెపోటుతో కన్నుమూసింది. గురువారం సంతాప కార్యక్రమం (చాలిస్మా) ఉండటంతో పేద కుటుంబానికి తనవంతు సాయంగా రూ. 10వేలను చల్లపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు చేతులమీదుగా బుధవారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్