షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

1938చూసినవారు
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యులు నిరాశ్రయులైయ్యారు. గ్రామానికి చెందిన చేబ్రోలు వినయ్ అనే వారి ఇల్లు శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు ఇంటి వద్ద లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్