చల్లపల్లిలో భార్య చేతిలో భర్త హత్య

74చూసినవారు
చల్లపల్లిలో భార్య చేతిలో భర్త హత్య
ఘంటసాల మండలం దేవరకోటకు చెందిన శ్రీనివాసరావు (45) చల్లపల్లిలో భార్య మంగమ్మ చేతిలో అనూహ్యంగా మృతి చెందాడు. అనారోగ్యంతో మతిస్థిమితం సరిగా లేని భర్తను ఆమె శనివారం కర్రతో కొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మంగమ్మను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్