భూమిశిస్తు రసీదులు జారీ చేసేలా చూడాలని వినతి

75చూసినవారు
భూమిశిస్తు రసీదులు జారీ చేసేలా చూడాలని వినతి
దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాలలో అర్చకుల ఆధీనంలో గల ఆలయ భూములకు అర్చకులు పేరు నే భూమిశిస్తు రసీదులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అర్చక సమాఖ్య ప్రతినిధులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనుభవదారులైన అర్చకులకు భూమిశిస్తు రసీదులు ఇవ్వరాదని గత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆలయ భూములపై ఉన్న హక్కులను అర్చకులు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్