కోడూరు: కుంగి జారిపోతున్న రహదారి

81చూసినవారు
కోడూరు: కుంగి జారిపోతున్న రహదారి
రహదారి కుంగి జారిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారి జయపురం - కొత్తపాలెం వద్ద ఒక పక్కకు కుంగి పంట కాలువ వైపు జారిపోతుంది. గత ఐదు సంవత్సరాలుగా ఈ రహదారి అద్వాన్నంగా ఉండటంతో ఇటీవలే నూతన రహదారి నిర్మాణం చేపట్టారు. నెల రోజులు గడిచే లోపే కుంగి జారిపోవడం తాము మళ్లీ అవస్థలు పడవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్