కోడూరు: కరెంట్ షాక్ తో ఆవు మృతి

55చూసినవారు
కోడూరు: కరెంట్ షాక్ తో ఆవు మృతి
కోడూరు మండలంలో విద్యుత్ షాక్ కు గురై ఓ ఆవు మృతి చెందింది. బుధవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా కోడూరులోని శ్రీ దానాశక్తి ఆర్యవైశ్య ప్రార్థనా మందిరం ఎదుట ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా అయి, ఆవు మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. వర్షం కురుస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాలకు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని ప్రజలు జాగ్రత్త వహించాలని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్