కోడూరు: డ్రైనేజీల అభివృద్ధితో రైతులకు మేలు జరుగుతుంది

52చూసినవారు
కోడూరు: డ్రైనేజీల అభివృద్ధితో రైతులకు మేలు జరుగుతుంది
మేజర్ డ్రైనేజీల అభివృద్ధితో రైతులకు మేలు చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం కోడూరు మండలం నరసింహాపురంలో లింగన్నకోడు కిక్కిస తొలగింపు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. చిన్న గుడుమోటు, పెద్ద గుడుమోటు వద్ద రత్నకోడు మేజర్ డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలించారు. డ్రైనేజీల అభివృద్ధి పనులు శరవేగంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్