కోడూరు: తీర గ్రామాలకు తాగునీరు అందించిన ఎమ్మెల్యే

62చూసినవారు
కోడూరు: తీర గ్రామాలకు తాగునీరు అందించిన ఎమ్మెల్యే
తీర గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తాగునీరు అందచేశారు. శనివారం ఉదయం కోడూరు మండలం ఇరాలి, గొల్లపాలెం గ్రామాల ప్రజలకు 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేశారు. తన తండ్రి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జ్ఞాపకార్ధం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఏర్పాటు చేసిన మండలి ఫౌండేషన్ ద్వారా చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని వెంకట్రామ్ పరామర్శించారు.

సంబంధిత పోస్ట్