కోడూరు: చెరువు గట్టుపై ఆక్రమణలు తొలగించండి

52చూసినవారు
కోడూరు: చెరువు గట్టుపై ఆక్రమణలు తొలగించండి
కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని ముందడుగు గ్రామంలో చెరువు గట్టుపై ఆక్రమణలు తొలగించాలని ముందడుగు గ్రామ ప్రజలు కోరారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ వెన్నా షైనీకి గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ముందడుగు గ్రామంలో సుమారు 45 సంవత్సరాలుగా మేము నివసిస్తున్నామని మా గ్రామ సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ వారి చెరువు గట్టుపై ఉన్న చెట్లను తొలగించి కొందరు చెరువుగట్లను ఆక్రమించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్