కోడూరు: సముద్ర తీరం వద్ద భద్రత ప్రధానం

84చూసినవారు
కోడూరు: సముద్ర తీరం వద్ద భద్రత ప్రధానం
కోడూరు మండలం హంసలదీవి సముద్ర తీరం వద్ద స్నానాలు చేసేటప్పుడు భద్రత ప్రధానమని మెరైన్ ఎస్ఐ మాధురి తెలిపారు. ఆదివారం హంసలదీవి బీచ్ వద్దకు వచ్చిన పర్యాటకులకు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. మెరైన్ పోలీస్ వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై తెలిపారు. సముద్ర తీరం వెంబడి మెరైన్ సిబ్బంది గస్తీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్