కోడూరు: శివాలయానికి రూ. 1, 01, 116ల విరాళం

68చూసినవారు
కోడూరు: శివాలయానికి రూ. 1, 01, 116ల విరాళం
కోడూరులో పూర్తి గ్రానైట్తో పునర్నిర్మాణం చేస్తున్న శివరామకృష్ణ క్షేత్రం నిర్మాణానికి కోడూరు గ్రామానికి చెందిన జన్ను వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులు రూ. 1, 01, 116లు విరాళాన్ని అందించారు. గురువారం శివరామకృష్ణ క్షేత్ర ఆలయ కమిటీ సభ్యులు జన్ను వెంకటేశ్వరరావు నివాసం వద్దకు వెళ్లి ఈ విరాళాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నం వెంకట సుబ్బారావు, బూరగడ్డ హరినాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్