కోడూరు: యోగాంధ్ర కార్యక్రమం

61చూసినవారు
కోడూరు: యోగాంధ్ర కార్యక్రమం
కోడూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద యోగాంధ్ర-2025 సందర్భంగా ఆదివారం యోగా కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంతి ఉపాధ్యాయులు ఉల్లి గురురంగ ప్రసాద్ సచివాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బందిచే ప్రత్యేక యోగాసనాలు వేయించారు. యోగా వల్ల శారీరిక దృఢత్వం మానసిక రుగ్మతులు తొలుకుతాయని తెలియజేశారు. గ్రామపంచాయతీ గ్రామ సర్పంచి వెన్నా షైనీ కార్యదర్శి బండే శేషగిరిరావు, వెన్నా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్