రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ లీల బ్రహ్మేంద్రకు ప్రశంసలు

55చూసినవారు
రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ లీల బ్రహ్మేంద్రకు ప్రశంసలు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చల్లపల్లి బ్రాంచ్ చైర్మన్ నడకుదురు లీలా బ్రహ్మేంద్రకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రశంసలు లభించాయి. గురువారం మచిలీపట్నంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ చేతుల మీదుగా లీలా బ్రహ్మేంద్ర ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ టి ఎస్ ఎస్ బాలాజీ, కార్యదర్శి భవిరి శంకర్ నాథ్, కోశాధికారి కొండపల్లి రామ్ బాలాజీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్