కోడూరు మండలంలో విచ్చలవిడిగా మద్యం మాఫియా

59చూసినవారు
కోడూరు మండలంలో విచ్చలవిడిగా మద్యం మాఫియా
కోడూరు మండలంలో అధికారుల అండదండలతో మద్యం మాఫియా జరుగుతుంది. ప్రభుత్వ మద్యం షాపుల నుంచి ప్రతిరోజు 30 నుంచి 50 కేసుల మద్యం సీసాలను గోనె సంచులలో తరలిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో సీసాకు 50 నుంచి 70 రూపాయల వరకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం రాత్రి కూడా గోనె సంచల్లో ప్రభుత్వం మద్యం షాపుల నుంచి బాటిళ్లను తీసుకువెళ్లటం మీడియా కంటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్