రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

84చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర మలుపుల్లో కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేస్తున్నట్లు అవనిగడ్డ ఎస్ఐ కొప్పిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అవనిగడ్డ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పులిగడ్డ చేపల మార్కెట్ సెంటర్, జడ్పీ హైస్కూల్ కరకట్ట మలుపుల్లో గురువారం కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కుంభాకార దర్పణాలతో ప్రమాదకర మలుపుల్లో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనం కనిపిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్