శ్రీకాకులేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

65చూసినవారు
శ్రీకాకులేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న శ్రీ కాకుళేశ్వరస్వామివారిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆయన కుమారుడు మండలి వెంకట్రామ్ తో కలసి మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి వేదపండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానానికి విచ్చేసిన బుద్ధప్రసాద్ కు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. ఎస్. చక్రధరరావు, స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్