మోపిదేవి: సభ్యత్వ కార్డుల విషయమై ఘర్షణ

73చూసినవారు
మోపిదేవి: సభ్యత్వ కార్డుల విషయమై ఘర్షణ
మోపిదేవి మండలంలోని పెద్దప్రోలు గ్రామపంచాయతీ పరిధిలో సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ విషయమై పార్టీ శ్రేణుల మధ్య బుధవారం సాయంత్రం ఘర్షణ జరిగింది. పంచాయతీ పరిధిలోని కప్తాను పాలెంలో సభ్యత్వ నమోదు జరిపించిన వ్యక్తిని వదిలి వేరే వ్యక్తులు వచ్చి కార్డులు పంపిణీ చేయడంలో సమాధానం చెప్పాలంటూ బాలకోటేశ్వరరావు మండల నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువు వర్గాల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్