మోపిదేవి: 'అంగన్వాడీ నిర్మాణ పనులు పూర్తిచేయండి'

80చూసినవారు
మోపిదేవి మండలం మేళ్లమర్తిలంకలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు శనివారం కోరారు. అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో పిల్లలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టారన్నారు. ప్రభుత్వం మారడంతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణాన్ని గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్