మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న డీజీపీ

79చూసినవారు
మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలను డీజీపీ దంపతులు నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామి వారి చిత్రపటం అందించారు.

సంబంధిత పోస్ట్