మోపిదేవి: కాలువకు షట్టర్లు ఏర్పాటు చేయండి

70చూసినవారు
మోపిదేవి పంచాయతీ శివారు గంజివానిపాలెంలో 11 నంబర్ కాలువలో షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. ఈ వంతెనకు ఉన్న షట్టర్లు ధ్వంసం కావడంతో కాలువ పక్కన ఉన్న గట్టులు కొట్టుకుపోతున్నాయని రైతులు చెబుతున్నారు. వీటిని బాగు చేసి పూడికలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఖరీఫ్ సీజను ఇబ్బందులు తొలగించాలని విన్నవిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్