మోపిదేవి: కమనీయం సుబ్బారాయుడి తెప్పోత్సవం

54చూసినవారు
మోపిదేవి: కమనీయం సుబ్బారాయుడి తెప్పోత్సవం
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ వ హోత్సవాల్లో భాగంగా కోనేరు పుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల విందుగా గురువారం కొనసాగింది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రప్రథమంగా చేపట్టిన తెప్పోత్సవం ఆద్యంతమూ పుష్కరిణిలో మూడు ప్రదక్షిణలు నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పపై విశేష అలంకరణ గావించిన హంసవాహనంపై స్వామిని ఆశీనులను గావించారు

సంబంధిత పోస్ట్