మోపిదేవి: పోలీస్ స్టేషన్ గురించి డీజీపీని అడిగిన టీడీపీ నేత

79చూసినవారు
మోపిదేవి: పోలీస్ స్టేషన్ గురించి డీజీపీని అడిగిన టీడీపీ నేత
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గుప్తానికి విచ్చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం దర్శించుకున్నారు. టిడిపి నాయకులు నాదెళ్ల శరత్ చంద్రబాబు మోపిదేవి పోలీస్ స్టేషన్ గురించి డీజీపీని అడిగారు. ప్రస్తుతం మోపిదేవిలో పోలీస్ ఔట్ పోస్టు మాత్రమే ఉందని, సిబ్బంది కొరత కూడా ఉందని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాలేదన్న విషయాన్ని శరత్ చంద్రబాబు డిజిపికి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్