మోపిదేవి: రోడ్డు ప్రమాదం ఇద్దరికీ గాయాలు

69చూసినవారు
మోపిదేవి: రోడ్డు ప్రమాదం ఇద్దరికీ గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన మోపిదేవి వార్పు వద్ద ఆదివారం జరిగింది. అవనిగడ్డ వెళ్తూ ఆటో ఎదురుగా లారీని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ప్రమాదానికి గురైన వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్