నాడు మోపిదేవి దేవస్థానంలో అవకతవకలు జరిగాయన్నా బుద్ధ ప్రసాద్ నేడు దేవస్థాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న పట్టించుకోవటం లేదని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి విమర్శలు చేశారు. శనివారం మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని మాట్లాడారు. గడచిన అయిదేళ్లలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పిన బుద్దప్రసాద్ ఇప్పుడు ఎందుకు ప్రక్షాళన చేయడం లేదన్నారు.