డిజిటల్ లైబ్రరీ, ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎంపీ

72చూసినవారు
డిజిటల్ లైబ్రరీ, ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎంపీ
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి విశేష కృషితో సీఎస్ఆర్ నిధులు రూ. 38 లక్షలతో చల్లపల్లి మండలం మాజేరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్‌ లైబ్రరీ, ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాలశౌరి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ కెఎన్‌పీ. చక్రవర్తి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్