నాగాయలంక: టీడీపీ నాయకులు పున్నయ్య మృతి

1చూసినవారు
నాగాయలంక: టీడీపీ నాయకులు పున్నయ్య మృతి
నాగాయలంక మండల పరిధిలోని నాలి గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విశ్వనాథపల్లి పున్నయ్య (76) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామంలో పార్టీ పటిష్టతకు అవిరళ కృషి చేశారు. ఆయన మృతికి టీడీపి మండల పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, టీడీపీ జిల్లా పార్టీ కార్యదర్శి లకనం నాగాంజనేయులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్