ఓఎన్జీసీ దత్తత గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలి

63చూసినవారు
ఓఎన్జీసీ దత్తత గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలి
నాగాయలంక మండలంలో వక్కపట్లపాలెంలోని ఓఎన్జీసీ తీసుకున్న దత్తత గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని నాగాయలంక, కోడూరు మండలాలకు చెందిన పలువురు గ్రామ సర్పంచులు, రైతులు కలసి శనివారం షిప్ట్ మేనేజర్ వినోద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్కపట్లవారి
పాలెం యూనిట్ లో 2018 సంవత్సరం నుండి ఓఎన్జీసీ పనులు ప్రారంభించిందన్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మౌలిక వసతులు కల్పించలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్