మోపిదేవి మండలంలో ఓటీఎస్ నిధులు గోల్ మాల్

52చూసినవారు
మోపిదేవి మండలంలో ఓటీఎస్ నిధులు గోల్ మాల్
వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో 30 సంవత్సరాల నుంచి ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారుల నుంచి రూ. 10 వేలు వంతున సచివాలయ సిబ్బంది గతంలో వసూళ్లు చేశారు. పలు చోట్ల ప్రభుత్వ ఖాతాలకు నగదు జమ కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. మోపిదేవి మండలంలో కేవలం ఒక్క పంచాయతీలోనే దాదాపు 40 మంది కట్టామని, తాము డబ్బు చెల్లించినా పట్టాలు అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్