రోడ్డుకిరువైపులా ఉన్న ముళ్ళపోదలు తొలగింపు

77చూసినవారు
రోడ్డుకిరువైపులా ఉన్న ముళ్ళపోదలు తొలగింపు
కోడూరు మండలం ఇరాలి గ్రామం నుండి రామకృష్ణాపురం వెళ్లే ప్రధాన రహదారి వెంబడి సుమారు నాలుగు కిలోమీటర్లు రోడ్డుకిరుప్రక్కల తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు మొలిచి రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది. గ్రామస్తుల వినతి మేరకు జనసేన యువ నేత బచ్చు వెంకటేష్ తన సొంత నిధులతో రోడ్డుకి రెండు వైపులా జంగిల్ క్లియరెన్స్ పనులు మంగళవారం చేయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్