వైసీపీ సీనియర్ నాయకులు మృతి

83చూసినవారు
వైసీపీ సీనియర్ నాయకులు మృతి
వైసీపీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు లంకా రాజు ఆదివారం మృతి చెందారు. చల్లపల్లి ఒకటో వార్డు ఎస్సీ కాలనీలో నివసిస్తున్న లంకా రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రేపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్