కోడూరు నుంచి ద్వారకాతిరుమల వరకు టీడీపీ నేత పాదయాత్ర

50చూసినవారు
కోడూరు నుంచి ద్వారకాతిరుమల వరకు టీడీపీ నేత పాదయాత్ర
ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచిన సందర్భంగా కోడూరు నుంచి ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయం వరకు సుమారు 150 కిలోమీటర్లు టిడిపి నేత ఆలపాటి నాగరాజు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ బుధవారం కోడూరు గంగానమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్థానిక టీడీపీ, జనసేన నాయకులు నాగరాజు ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు బండే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్