చల్లపల్లిలో టీడీపీ నేతల సంబరాలు

68చూసినవారు
చల్లపల్లిలో టీడీపీ నేతల సంబరాలు
అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి ఉత్సాహంగా జరిపారు. కూటమి నేతలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్