తెలుగునాడు నేత దాసుకు సన్మానం

80చూసినవారు
తెలుగునాడు నేత దాసుకు  సన్మానం
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు కైతేపల్లి దాస్ కు ఆదివారం సాయంత్రం చల్లపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన సన్మానం జరిగింది. ప్రజాసంఘాల నేతలు, దళితసంఘాల నేతలు పాల్గొని దాస్ మాస్టారును సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రముకులు అడ్డాడ ప్రసాద్బాబు, దాసి సీతారామరాజు, అడపా గురవయ్య, బుల్లా కిషోర్, ఉప్పాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్