రైతులకు ఉత్తమ సేవలు అందించటమే లక్ష్యం

65చూసినవారు
రైతులకు ఉత్తమ సేవలు అందించటమే లక్ష్యం
రైతులకు ఉత్తమ సేవలు అందించటమే కృషి విజ్ఞాన కేంద్రం లక్ష్యమని ప్రధాన శాస్త్రవేత్త డా. పి. శ్రీలత పేర్కొన్నారు. దేశంలో కృషి విజ్ఞాన కేంద్రాలు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం నందు స్వర్ణ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘంటసాలలో 2012లో కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభించటం జరిగిందని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్