ఘనంగా శ్రీపోతురాజు స్వామి వారి జాతర

79చూసినవారు
ఘనంగా శ్రీపోతురాజు స్వామి వారి జాతర
నాగాయలంక మండలంలో రేమాలవారి పాలెం శివారు పేర్లవానిలంకలో కొలువైన శ్రీ పోతురాజు స్వామి వారి జాతర మహోత్సవాన్ని ఆదివారం భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి శిలలను డబ్బు వాయిద్యాలతో ఊరేగింపుగా నాగాయలంకలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేయించారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి శిలలను గ్రామానికి తోడుకొని వచ్చి జల్దిలో ఉంచి ఆలయంలో ప్రతిష్టించారు.

సంబంధిత పోస్ట్