యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం

64చూసినవారు
యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం
చల్లపల్లి రాజా కుమారులు, బందరు మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం అని ఎస్సీ. ఎస్టీ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు అన్నారు. బుదవారం చల్లపల్లి రాజా కళాశాలలోని అంకినీడుప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చల్లపల్లి రాజ వంశీయులు అటు ప్రభువులుగా, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్