భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం పూజలు

64చూసినవారు
భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం పూజలు
నాగాయలంక మండలంలోని వివిధ గ్రామాల్లో శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తమ తమ గృహాలలో మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి దేవికి పూజలు చేశారు. తమకు తోచిన విధంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవి వ్రతం తమ గృహాలలో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటారు. మండలంలోని పలు దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేశారు.

సంబంధిత పోస్ట్