ఉత్తమ కార్యదర్శులుగా విజయకుమార్, రాధా

78చూసినవారు
ఉత్తమ కార్యదర్శులుగా విజయకుమార్, రాధా
నాగాయలంక మండలం కమ్మనమోలు గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, నాగాయలంక-5 పంచాయతీ కార్యదర్శి రాధాలు ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మచిలీపట్నంలో గురువారం జేసీ గీతాంజలి శర్మ చేతుల మీదుగా ఇద్దరు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగాయలంక ఎంపిడిఓ జల్లూరి కిషోర్ సీతారామ కుమార్, ఈఓపీఆర్డీ అప్పలనర్సమ్మ, సచివాలయ సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్