ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దెందులూరు నియోజవర్గంలో ఉన్న పరిస్థితులను జిల్లా ఎస్పీకి తెలియజేశారు. ఈ సందర్భంగా అబ్బయి చౌదరి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని వారు సద్వినియం చేసుకొని ప్రజలకు మంచి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్