శిశువు జన్మించినప్పుడే తల్లి ముర్రుపాలు ఇవ్వడం బిడ్డకు శ్రేయస్కరమని ఏలూరు ఐసిడీస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మావతి
అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఏలూరు ప్రాజెక్టు ఏలూరు ఫస్ట్ సెక్టార్ ద్వారకా నగర్ కోడ్ నెంబర్ 196 అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈనెల 7వ తేదీ వరకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు జరగనున్నాయన్నారు. ఎస్. సిబ్బంది పాల్గొన్నారు.