బాపులపాడు: రెవిన్యూ సదస్సులో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి

73చూసినవారు
బాపులపాడు: రెవిన్యూ సదస్సులో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బర్రె లెనిన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్వే మౌనిక, విఆర్ఓ రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్