గన్నవరం ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఅర్ఎఫ్ చెక్కుల పంపిణీ

56చూసినవారు
గన్నవరం ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఅర్ఎఫ్ చెక్కుల పంపిణీ
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులు శనివారం పంపిణీ చేశారు. మట్ట రాంబాబుకు రూ. 2. 50లక్షలు, నాంచారమ్మకు రూ. 1 లక్ష, సాంబశివరావుకు రూ. లక్షల చెక్కులను శనివారం అందించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం చెక్కుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెలేకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్