పంచాయతీరాజ్ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి

59చూసినవారు
పంచాయతీరాజ్ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి
పంచాయతీరాజ్ విభాగంలోని పెండింగ్ పనులపై దృష్టిసారించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం గన్నవరం నియోజకవర్గ పంచాయతీరాజ్ అధికారులతో అయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా వెంకట్రావ్ మాట్లాడుతూ నియిజకవర్గంలో ని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ధ్వంసం అయ్యాయిని వాటికి తక్షణమే మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్