తప్పుడు ఆరోపణలు ఖండించిన: మహమ్మద్ అక్బర్ షరీఫ్ సూఫీ బాబా

84చూసినవారు
సోషల్ మీడియాలో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలు మహమ్మద్ అక్బర్ షరీఫ్ సూఫీ బాబా ఖండించారు. ఆదివారం హనుమాన్ జంక్షన్ లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఒక సూఫీ మత గురువుని నేను హనుమాన్ జంక్షన్ లో, 20 సంవత్సరాల నుండి మెడిటేషన్ మాత్రమే చేయిస్తాను అన్నారు. ఇటీవల కొన్ని రోజులుగా నాపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు నాకు కులం లేదు మతం లేదు అన్నారు. నేను ఎటువంటి ఆపరేషన్ చేయను అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్