యార్లగడ్డ వెంకట్రావును కలిసిన ధనియాల నాగరాజు

70చూసినవారు
యార్లగడ్డ వెంకట్రావును కలిసిన ధనియాల నాగరాజు
గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుని వారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యక్షులు ధనియాల నాగరాజు మంగళవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా నాగరాజు వ్యాయామ ఉపాధ్యాయుల, క్రీడాకారుల సమస్యలను వివరించారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు స్పందించి మాట్లాడుతూ. టిడిపి ప్రభుత్వంలో క్రీడలకు క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్