నవభారత్ స్కూల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు భోజనం అందజేత

83చూసినవారు
నవభారత్ స్కూల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు భోజనం అందజేత
గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని వరద ప్రాంతం రైల్వే కాలనీలో ఉన్న 250 మందికి బుధవారం మధ్యాహ్నం నవభారత్ స్కూల్ కరస్పాండెంట్ షేక్ హిమం ఆధ్వర్యంలో భోజనాలు అందజేశారు. అలాగే అజిత్ సింగ్ నగర్ లోని వరద బాధితులకు కూడా ఆహారం, త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి సోదరులు, మహమ్మద్ అలీ, షేక్ ఇస్సా రహుల్ల, మహమ్మద్ ఉమర్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్