గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

67చూసినవారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను నూజివీడు వెకేషన్ కోర్టు జూన్ 26 వరకు పొడిగించింది. రిమాండ్ గడువు గురువారంతో ముగియడంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీని విజయవాడ జైలులో నుంచి వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి అనూష రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్