క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గన్నవరం సీఐ

85చూసినవారు
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గన్నవరం సీఐ
గన్నవరం మండలం ముస్తాబాదలో సోమవారం గన్నవరం సీఐ బి. వి శివ ప్రసాద్ అంబేద్కర్ యూత్ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అంతకముందు వారు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్