గన్నవరం నియోజకవర్గ అభివృద్ది కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే

79చూసినవారు
గన్నవరం నియోజకవర్గ అభివృద్ది కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే
గన్నవరం నియోజకవర్గ అభివృద్ది కట్టుబడి ఉన్నానని ఆ దిశగా పని చేస్తున్నట్లు ఏపి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ స్పష్టం చేశారు. మంగళవారం గన్నవరం గాంధి బోమ్మ సెంటర్ లోని మహాత్మ గాంధి విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధి బోమ్మ వద్ద చిరువ్యాపారులకు ఇబ్బంది కలిగించకుండా సుందరీకరణ పనులు చేయాలని కోరారు. అనేక మంది ఈ నేషనల్ హైవే గుండా ప్రయాణం చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్